Friday, April 6, 2012

కందపెరుగు

కావలసినపదార్థాలు=కంద-పావుకిలో,పెరుగు -కప్పు,ఉప్పు -కొద్దిగా,పచ్చమిర్చి -నాలుగు,ఎండుమిర్చి-మూడు,
నూన-మూడుస్పూన్,జిలకర -కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,పసుపు -కొద్దిగా,కరపకు -కొద్దిగా,కోతిమిర్ -కొద్దిగా,
తయారీవిధానం =ముందుగాకందచెక్కతీసిముక్కలుకోసికందను ఉడికించాలి.
చల్లారినతరువాతగుజ్జుగాకలిపిపక్కనఉంచాలి.
తరువాతఒకబానలోపెరుగుతీసుకోనిదానిలోపసుపు,ఉప్పు,గుజ్జుగాచేసుకున్నకందనుకూడావేసిబాగాకలపాలి ..
ఈప్పుడుబానలో పోపుగింజలువేఇంచుకొనిపెరుగులోకలుపుకోవాలి..
ఇదివేడిగాఉన్నప్పుడుకొద్దిగాకరపకు,కొతిమిర,సన్నగాతరిగిఫైన వేయాలి..
ఇదిఆన్నం,చపాతీ,లోకి బాగాఉండును ...
రుచికరమైనకందపెరుగుసిద్దం .....

No comments:

Post a Comment