Friday, September 24, 2010

కీర దోస పెరుగు సాలాడు


కావలసిన పదార్థాలు ;పెరుగు -ఒక కప్ ,కీర దోస ముక్కలు ,ఉప్పు ,కొబ్బిరీ మసాల -ఒకస్పూన్ ,తయారీ విథానం ;ముందుగా ఒక బాణ తీసు కొని పెరుగు ,కిరదోస ముక్కలు ,ఉప్పు,కొబ్బిర మసాల ,వేసు కోవాలి ఇప్పడు వే ఇంచు కోవలసిన పదార్థాలు ;జిల్లకర ,ఆవాలు ,కరపకు ,ఎండు మీర్చి ,వేఇంచు కోన తరువాత కిరదోస ,పెరుగు సాలాడు థానిలో కలిపి వయాలి ఆంత్ రెడి

No comments:

Post a Comment