Saturday, September 25, 2010

బంగాళా దుం ప ఆటుకుల కూర

కావలసిన పదార్థాలు :ఆటుకులు -ఒక కప్ బంగాళా దుంప -ఒకటి ,ఉల్లిపాయ -ఒకటి ,పచిమీర్చి -మూడు ,శనగపప్పు ,మినపప్పు -ఒకస్పూన్ ఆవాలు -ఒకస్పూన్ ,కరపకు -నలుగు ఆకులూ ,పచ్చి బతని -ముడుచంచ,నున- అర కప్ ,పసుపు -కోదిగా ,నిమకాయ -ఒకటి ,కొతిమీర -కోదిగా ,ఉప్పు -కోదిగా ,
తయారీ విథానం :ఆటుకులను కడిగి ...నీళ్ళు వంచాసి పసుపు ఉప్పు చర్చి పక్కనఉంచాలి .ఇపుడుబంగాళదుంప పోటుతీసీ మూకలు గ కోయాలి ఉల్లిపాయ ,పచిమీర్చి ,కొతిమీర ,కూడా తరుగాలి .బాణలో నున వేసి శనగపపు ,మీనపపు ,ఆవాలు ,బతనిలు ,కరపకు ,వైయాలి .బంగాళా దుంపలు చర్చాలి .ఉల్లిపాయ ,పచిమీర్చి ,కలపాలి .కోది గ ఆటుకులు ,కోతిమీర్ వేసి మౌతఉంచాలి .కుర ఉడుకాకనిమరసం కలిపే దించితే సరిపోతుదిబంగాళా దుంప ఆటుకుల కురనువేడిగ తింటే రుచి గ ఉంటుది .

No comments:

Post a Comment