Tuesday, September 21, 2010

ఖీమ


కావలసిన పదార్థాలు : ఖీమ పావుకిలో ,కొబ్బిరి కొద్దిగా ,కొతిమిర కొద్దిగా ,ఉప్పు, పసుపు ,కరం, పచ్చిమిర్చి నాలుగు ,ఉల్లిపాయ ఒకటి .
తయారివిధానం :ఖీమ ను శుబ్రంగా కడుగుకోవాలి .మిక్సిలో కొబ్బరి ,కొతిమిర, ఉప్పు, పసుపు, కరం,ఖీమ అన్ని గ్రిండ్ చేసుకోవాలి .తరువాత స్టవ్ మీద భాన పెట్టి నునే వేసి ఉల్లిపాయముక్కలు ఎర్ర గా వేఎంచాలి .తరువాత పచ్చిమిర్చి ముక్కలను వేసి ఖీమ చిన్న ఉండలుగా చేసుకొని అందులో వేయాలి .ఒక పదిహేను నిమిషముల తరువాత ఖీమ రెడి .

No comments:

Post a Comment