గోంగూర ఇదు కట్టలు , పచ్చి సేనగాపప్పులు ఇరవై గ్రాములు , ఉల్లిపాయ ఒకటి , పచ్చి మిర్చి మూడు ,ఎండు మిర్చి రెండు , మెంతిపొడి ఒక స్పూన్, మినపపప్పు ఇదు గ్రాములు ,జీలకర్ర ఒక టి స్పూన్,ఆవాలు ఒక టి స్పూన్, పసుపు పావు టి స్పూన్ ,ఇంగోవ పావు టి స్పూన్ , వెల్లుల్లి ఇదు రెబ్బలు , నునే మూడు టి స్పూన్లు ,ఉప్పు, కారం, తగినంత .
తయారీ విదానం :గొంగురను వలచి సుబ్రం చేయాలి .సెనగ పప్పును ఉడికించి, పక్కన ఉంచుకోవాలి . ఎప్పుడు నునే వేసి మినపప్పు , జీలకర్ర, ఆవాలు , పసుపు ,ఇంగోవ , ఎండు మిర్చి , మెంచులు వెల్లుల్లి వేసి వేఎంచాలి .ఆవాలు వేసిన తరువాత ఉల్లిపాయ ముక్కలు , పచ్చి మిర్చి వేయాలి .అవి వేగిన తరువాత గోగురవేసి కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టి ఇదు నిమిషాల సేపు ఉడికించాలి . ఎప్పుడు ఉడికించిన సెనగపప్పు ఉప్పు కారం, వేసి కలిపి మరో ఇఎడు నిమిషలు ఉడికించి కిందకు దిన్చివేయాలి .గోంగూర పుల్లకుర్ర రెడి
No comments:
Post a Comment