Wednesday, September 29, 2010

ఆరటికాయ పొడి

కావలసిన పదార్థాలు : ఆరటికాయ -ఒకటి ,శనగ పప్పు-కోదిగా,ఎండుమీర్చి -ఆరు ,జిలకర -ఒక స్పూన్ ,ఉప్పు -కోదిగా ,చింత పండు -కోదిగా ,ఎండు కొబ్బిరి -కోదిగా ,నూన-ఒక కప్
తయారీ విధానం :ఆరటికాయతీసి ముక్కలు కోసి ఉంచాలి .బాణలోనూన పోసి ,ఆరటికాయ ముక్కలను వైఇంచు కోవాలి ఆవి గోదుమావార్ణములోకి వచినతరువాతతీసుకొని శనగపప్పు ,ఎండు మీర్చి ,జిలకర ,ఎండు కొబ్బిరి ,కలిపి వైఇంచు కోవాలి .ఆనీచల్లారకఅందులో చింత పండు ,వైఇంచిన ఆరటికాయముక్కలు ,ఉప్పు ,కలిపిపొడిగా చేసుకోవాలి .వేడివేడి ఆరటికాయ పొడి దిని రైస్ లో కలిపి తింటే.రుచిగా ఉండును.అంత ఆరటికాయ పొడి రడి .

No comments:

Post a Comment