Wednesday, September 1, 2010

అటుకులా లడ్డు



అటుకులా లడ్డు
అరకప్పు అటుకులు ,రుచికి తగినంత బెల్లం ,యలకలపుడి చెంచా,కొబ్బిరుపుడి తురుము మూడు చెంచాలు ,
తయారీ విధానం
అటుకులను కొద్దిగా నీళ్ళలో ముంచి తీసివేయాలి .తరువాత బెల్లం తురుము మిక్సి లో వేసి మెత్తగా చేయాలి .ఈప్పుడు తడి అటుకులను బెల్లం కొబ్బరితురుము జోడించి చేత్తో మెత్తగా చేయాలి .చివరగా ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత పరిమాణంలో ఉండలుగా చేసి ..వెంచిన జీడిపప్పు అలంకరిస్తే అటుకులు లడ్డు రెడీ





.

No comments:

Post a Comment