Monday, September 27, 2010

పాలక్ రైస్

కావలసిన పదార్థాలు ; భియ్యం -ఒక కప్ ,పాలకూర -ఇదు కటలు,ఉల్లిపాయ -అర కప్ ,ఆలం వైల్లుల్లి -కోదిగా ,కొతిమీర -కోదిగా, పచిమీర్చి -నలుగు ,ఎండమేతి ఆకులు-మూడు చంచ ,గరంమసాల -చంచ ,నున -పావ్ కప్ ,ఉప్పు -కోదిగా ,పసుపు -ఒక స్పూన్ ,
తయారీ విదానం:ఒక బాణలో నున వేసి గరంమసాల ,ఉల్లిపాయ ,పచిమీర్చి ,అల్లం వెల్లుల్లి ,పసుపు ,దాని తరువాత ఉల్లిపాయ దోరగా వైఇంచుకోవాలి.సనగతరిగిన పాలకూర మగించి నలుగ కప్ నిరు చిర్చి...ఆతరువాత బియాం వేసి మూతఉంచాలి .ఆన్నం పూర్తిగా ఉడికే డించ ముందు ఎండినమేతిఆకులు వేసి ..కొతిమీర తో అలకరించి ..అంత పాలకూరైస్ రడి పెరుగు చట్నితో కలిపే వేడి వేడిగా తినాలి .

No comments:

Post a Comment