కావలిసిన పదార్థాలు :బియ్యం పావు కేజీ , పంచదార పావు కిలో , నునే పావు కిలో , కొబ్బరి తురుము ఒక కప్పు ,నీళ్ళు అరకప్పు ,
తయారివేధానం : బియ్యం శుబ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టాలి ,తరువాత వడగట్టి మిక్సిలో వేసి మేతగా పిండి పట్టుకోవాలి . ఇప్పుడు పంచదారలో నీళ్ళు కలిపి పోయి మీద పెట్టాలి . తీగా పాకం వచ్చాక కొబ్బరితురుము,బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కోలుపుతూ ఉండాలి . కొద్దిసేపు అయ్యాక దించి పక్క పెట్టుకోవాలి .తరువాత్ వేరే పాత్రలో అర లీటరు నీళ్ళు వేసి తెరనివ్వాలి .వాటిని పక్కన పెట్టుకున్న పాకం మిశ్రమంలో పోసి గరేతెజరుగా కలపాలి .తరువాత బనేలో నునే వేసి స్టవ్ మీద పెట్టాలి . వేడి అయ్యాక పిండిని చేతోవోత్తి నూనెలో వేయాలి . అది గోధుమ వర్ణంలోకి వచ్చాక దించేస్తే పొంగాదాలు రెడి .
No comments:
Post a Comment