కావలసిన పదార్థాలు ;చనిగితనాలు -ఒక కప్ ,పచిమీర్చి -ఆరు ,టమాట-ఒకటి ,ఉప్పు -కోదిగా, కొతిమీర -కోదిగా ,ఉల్లిపాయ -ఒకటి ,చింతపండు రసం -ఒక కప్ ,నున -ఒక స్పూన్ .
తయారీ విధానం :ముందుగా స్టవ్ మీద పైనాంఉంచి చనిగితనాలు ,పచిమీర్చి ,టమాట ,ఉల్లిపాయ ,ఉప్పు , అని వేసి వైంచుకోవాలి.తరువాత అని గ్రాండ్ చైసుకోవాలి .గ్రాండ్ ఐన తరువాత స్టవ్ మీద బాణ పైటి నున వైయాలి ఉల్లిపాయ లను దోరగా వైంచుకొనిగ్రాండ్ చేసుకున పదార్థాలను చింత పండు రసం లో ఆని కలుపుకొని స్టవ్ మీదపది నిమీశం ఉడకనివాలి.తరువాత కొతిమీర వేసి కిందకు దించాలి. అంటేచనిగితనాలచారు రడి
No comments:
Post a Comment