Wednesday, September 1, 2010

సేమియా లడ్డు




కావలసిన పదార్థాలు :,సేమియా , కొబ్బరితురుముమ - అర కప్పు , మఎద పిండి -పావుకప్పు ,తెల్ల నుక పావుకప్పు ,బీట్రూట్ ఒకటి , చెక్కర రెండు కప్పులు,యలక్కల పూడి చెంచా,బాదం, కిస్మిస్ , జీడి పప్పు అన్ని కలిపి అరకప్పు .
తయారివేధానం :
మీద , తెల్ల నుక, సేమియా , కొబ్బరి, కిస్మిస్ , జీడి పప్పు, నెయ్యి లో వేఎంచుకోవాలి.చెల్లరక వాటిని మిక్సిలో వేసి పొడి చేయాలి . చేక్కరను కూడా పొడిచేసి సిద్దంగా ఉన్న సేమియా ,మాయద మిశ్రమం లో కలిపి పక్కన పెట్టాలి .ఈప్పుడు బీట్రూట్ ను శుబ్రంగా కడిగి ఉడికించాలి .చెల్లరక పొట్టు తీసి మిక్సిలో మెత్తగా రుబ్బాలి . దాన్ని వస్త్రంలో తీసుకోని పిండితే బీట్రూట్ రసం వస్తుంది దాన్ని సేమియా మిశ్రమంలో కలిపి ఉండలుగా నేయాలి. వీటిని కొబ్బరికోరులో అద్ది బాదం ,జీడి పప్పు తో అలంకరిస్తే నోరురెంచే సేమియా లడ్డు రెడీ

No comments:

Post a Comment