Tuesday, September 28, 2010

వంకాయరైస్

కావలిసిన పదార్థాలు :రైస్ -మూడు కప్ ,ఆవాలు -ఒక స్పూన్ ,కరపాకు -నలుగు ఆకులు ,నున -ఆరకప్ ,వంకాయలు -ఆర కిలో ,పచిమీర్చి -నలుగు ,ఉప్పు -కోదిగా,పసుపు -కోదిగా ,టమాటరసం -మూడు స్పూన్ కోతిమీర్-కోదిగా ,జీడిపప్పు-మూడు స్పూన్ ,ఆలము వైల్లులి-కోదిగా ,కొబ్బిరితురుము -ఆర కప్
తయారీ విథానం :ముందుగా రైస్ కడిగి నానబైటుకోవాలి.వంకాయ లను శుబ్రముగా కడిగి పొడుగాకోసి ఉంచాలి .నున వేడి ఐన తరువాత ఆవాలు,కరపాకు ,పచిమీర్చి ,వంకాయ ముక్కలు ,ఆలం వైల్లులి ,కొబ్బిరి తురుము ,పసుపు ,కొతిమీర వేసి మూతపైట్టాలి .ముక్కలు బాగా రైస్ వేసి కొద్ది సపటేకిరైటింపు నీళ్ళుఉప్పు వయలి .రైస్ ఊదికక నిమరసం కలిపితే మరింతగా రుచిగా ఉంటుది .టమాట రసం కలుపుకోవాలి .రైస్ దించక జీడిపప్పు ,కొతిమీర తోఆలకరిచుకుంటా బాగా ఉండును.అంత వంకాయ రైస్ రడి .

No comments:

Post a Comment