Saturday, November 13, 2010

స్వీట్ ,స్టికు

కావలసినపదార్థాలు:ఓట్స్,పిండి-మూడుకప్పులు,గోధుమపిండి -కప్పు,మైదా -కప్పు,బెల్లం-మూడుకప్పులు,వెన్న -కొద్దిగా
ఉప్పు -కొద్దిగా,యాలకులపొడి -పావుస్పూన్,నూన-వేయించడానికిసరిపడా.
తయారీవిధానం :ఒకబాణలోఓట్స్,పిండి,గోధుమపిండి,మైదా,వెన్న,ఉప్పు,కొద్దిగానీరుపోసి చపాతీపిండిలాకలిపిపక్కన
ఉంచాలి.ఇదునిమిషాలునానినతరువాతకోద్దిగాపిండితీసుకోనిఫోటోలోమాదిరిగా వత్తుకోవాలి.బాణలోనూనకాగినతరువాత
నూనలోవీటినివేసిదోరగావేయించుకొనిపక్కనఉంచుకోవాలి.బెల్లంలోకోద్దిగానీరుపోసిఉండపాకంరానిచ్చితరువాతఅందులో
యాలకులపొడివేయాలి.చివరగావేయించుకున్నస్టిక్నిఇందులోవేసిస్టవ్,మీదకిందకుదించాలి.అంతేస్వీట్ ,స్టిక్.సిద్దం .......

No comments:

Post a Comment