Friday, November 5, 2010

కోవా గోధుమ హల్వా

కావలసిన పదార్థాలు :గోధుమనూక-కప్పు,పంచదార-ఒకకప్పు,కొబ్బరితురుము -మూడుస్పూన్,కోవా -పావుకప్పు ,
బాదం-కొద్దిగా,జీడిపప్పు -కొద్దిగా,ఎండుదక్ష-కొద్దిగా,నెయ్యి -ఆరకప్పు,యాలకులపొడి -ఒక స్పూన్,
తయారీవిధానం :బాణలోకొద్దిగానెయ్యివేసిగోధుమనూకనువైఇంచుకొనితీసుకోవాలి.ఈప్పుడుమరోస్పూన్.నెయ్యి వేసి ఎండుదక్ష,జీడిపప్పు,బాదం,పలుకులను వైఇంచిపెట్టుకోవాలి.బాణలోమూడుకప్పులనీరుతీసుకోవాలి.నీరుబాగామరిగాక
అందులో వైఇంచిపెట్టుకున్నగోధుమనూకవేసి సన్ననిమంటఫైఉంచాలి.ఈదిపూర్తిగాఉడికాకకోవా ..ఆతరువాతపంచదార
వేసి బాగాకలపాలి.ఈదిఫుర్తిగా దాగరపడ్డాకవైఇంచిపెట్టుకున్నజీడిపప్పు,ఎండుదక్షబాదంపలుకులుయాలకులపొడి,
కొబ్బరితురుము,మిగిలిననెయ్యివేసి బాగాకలపాలి.ఈ హల్వానునెయ్యిరాసినపళంలోకి మార్చుకునిఇదు నిముషాలు
అయినతరువాతచాకుతోబిళ్ళలకోయాలి .అంతేరుచికరమైనకోవా గోధుమనూకహల్వారడి ......

No comments:

Post a Comment