Wednesday, November 10, 2010

సేవ్ పూరి

కావలసినపదార్థాలు :మైదా-ఒకకప్పు,కరప్ప్స-ఆరకప్పు,పెరుగు -ఆరకప్పు,బంగాళాదుంపముక్కలు-కప్పు,
ఉల్లిపాయముక్కలు-ఆరకప్పు,చాటుమసాలా-ఒకస్పూన్,కారం-ఒకస్పూన్,జిలకర పొడి-ఒకస్పూన్,చట్ని-నాలుగుస్పూన్.
గ్రీన్చట్ని-ఒకస్పూన్ ,నీళ్ళుకప్పు ,ఉప్పు -కొద్దిగా,నూన-వైఇంచదానికిసరిపడా..
తయారీ విధానం:మైదాలో ఉప్పు వేసినీళ్ళుపోసి పిండిలాకలపాలి.పదినిమిషాలపాటుతడిబట్టవేసి కప్పిఉంచాలి.
తరువాతదిన్నిగుండగచిన్నపూరిలాచేసినూనలోవైఇంచితీయాలి.వీటినిఓ ప్లేట్లో ఉంచివాటిమీదకొద్దిగాకపప్పుస,బంగాళా
దుంపలు ముక్కలు,పెరుగువేయాలి.తరువాతచట్ని,గ్రీన్,చట్ని వేసికారం,జిలకరపొడి,చాటుమసాలా,చల్లితేసేవ్,పూరిసిద్దం ..

No comments:

Post a Comment