
కావలసిన పదార్థాలు :మైదా -కప్పు,ఉప్పు-కొద్దిగా,గసగసాలు -పావుకప్పు,పంచదార-కప్పు,కొబ్బరితురుము -ఆరకప్పు ,
యాలకులపొడి -ఒకస్పూన్ ,నెయ్యి -పావుకప్పు,..
తయారీ విధానం :ముందుగామైదాకుకొద్దిగాఉప్పు ,చేర్చిపూరిపిండిలాకలిపిపెట్టుకోవాలి. బాణలోస్పూన్,నెయ్యి వేడి చేసిగసగసాలు వైఇంచాలి .ఆ తరువాతకొబ్బరితురుముచేర్చాలి.ఈది కూడాకాస్తవేగాకపంచదారవేయాలి.పంచదారకరిగాక
యాలకులపొడివేయాలిసరిపోతుంది.నానబెట్టినమైదానుపూరిలావత్తుకొనిఅందులో గసగసాలమిశ్రమముకొద్దిగాఉంచి ..
రోల్,లా చేసుకోవాలి .తడిచేతోచివర్లఆతికించాలి.వీటిని నూనవేయకుండాపెనంఫై వైఇంచుకుంటేచాలు.మతాబులుసిద్దం .....
No comments:
Post a Comment