కావలసినపదార్థాలు :కూరగుమ్మడికాయముక్కలు-ఒకకప్పు,ఉల్లిపాయముక్కలు-కప్పు,పచ్చిమీర్చి-నాలుగుఉప్పు-కొద్దిగా,కారం-ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా,కరపాకు-కొద్దిగా,కోతిమీరా-ఒక కట్ట,చింతపండురసం-కప్పు,బెల్లం -ఒకస్పూన్ ,
నూన-నాలుగు స్పూన్,ఆవాలు -స్పూన్,మినపప్పు -స్పూన్,శనగపప్పు-ఆరస్పూన్,
తయారీ విధానం :బాణలోనూనపోసి ఆవాలు,మినపప్పు,శనగపప్పు,ఉల్లిపాయముక్కలు,పచ్చిమీర్చి,కరపాకు,వేయాలి .
తరువాతగుమ్మడికాయముక్కలు,వేసిమగించి చింతపండురసంజోడించిమూతపెట్టాలి.రసంబాగామరిగాకబెల్లంవేయాలి .
చివరగాకోతిమీరాచల్లిదించాలి.గుమ్మడికాయపులుసుసిద్దం...
No comments:
Post a Comment