Friday, November 12, 2010

కాదుకి దాల్

కావలసినపదార్థాలు :శనగపప్పు -కప్పు,కందిపప్పు -కప్పు,లవంగాలు -కొద్దిగా ,చెక్క -కొద్దిగా,యాలకులు -కొద్దిగా ,
బిరియానిఆకులు -నాలుగు,చింతపండురసం-కప్పు,ఉప్పు -కొద్దిగా,పసుపు-ఆరస్పూన్,కారం-ఒకస్పూన్,
దనియాలపొడి -ఒకస్పూన్,
తయారీ విధానం ;ముందుగాశనగపప్పు ,కందిపప్పు ,ఉడికించుకోవాలి.
తరువాతఃశనగ పప్పు,కందిపప్పు,రుబ్బుకోవాలి.
ఈప్పుడునూనవేసిలవంగాలు,చెక్క,యాలకులు,బిరియానిఆకులు,వేసికదూవేసిచింతపండురసం,ఉప్పు,కారం,పసుపు,
దనియాలపొడి ,వేసిఆవిబాగామాగకరుబ్బిపెట్టుకున్నమిశ్రమముఅందులోవేసి కలపాలి .అంతేరుచికరమైనకాదుకిదాలు
సిద్దం ....

No comments:

Post a Comment