కావలసినపదార్థాలు ;చికెన్-పావుకిలో,సేమియా -ఆరకిలో,ఆల్లంవలుల్లిముద్ద -పావుకప్పు,గరంమసాలా-మూడుస్పూన్,
బిర్యానిఆకు -ఒకటి,కారం-ఒకస్పూన్,ఉల్లిపాయ,కొబ్బరికలిపినమిశ్రమం-మూడుస్పూన్,ఉప్పు -కొద్దిగా,పుదినా -కొద్దిగా,
కొతిమీర-కొద్దిగా,
తయారీవిధానం;ఒకబాణలోచికెన్,తీసుకోని సేమియాతప్పమిగిలినపదార్థాలనుబాగాకలిపిమూతపెట్టాలి.
గంటతరువాతమసాలాచికెన్,కుపడుతుంది
ఈప్పుడుకాస్తాదళసరిబాణలోచికెన్,మిశ్రమానిపరచినట్టుచేసిఫైనవైఇంచినసేమియానుపరచాలి.
సన్ననిమంటఫైఉంచిపదినిమిషాలతరువాతమూతతీసిబాగాకలిపికొద్దిగానీళ్ళుపోసిమూతఉంచాలి .
దినిమరోగిన్నలోతీసిజిడ్డిపప్పు,వేసితినాలి.
రుచికరమైనసేమియా-చికెన్-బిర్యానిసిద్దం ....
No comments:
Post a Comment