కావలసినపదార్థాలు ;ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమిర్చి-మూడు,ఎండుమిర్చి-మూడు,మామిడిపండు -మూడు,
కొబ్బరితురుము-కప్పు,పసుపు -కొద్దిగా,మెంతిపొడి -ఒకస్పూన్,జిలకరపొడి -ఒకస్పూన్,పెరుగు -మూడు కప్పులు,
కావలసినపదార్థాలు ;మామిడిపండుతొక్కతీసిముక్కలుకోయాలి.
ఉల్లిపాయచిన్నముక్కలుకోసిపక్కనపెట్టాలి.
కొబ్బరితురుము,పచ్చిమిర్చిరుబ్బుకోవాలి .
బాణలోనూనవేసిఆవాలు,ఎండుమిర్చికరపకువేయాలితరువాతఉల్లిపాయముక్కలువేసివైఇంచాలి.ఉప్పు,మెంతిపొడి,పసుపు,
జిలకరపొడి,కలపాలి.పిండినమామిడిపండుముక్కలువేసికొద్దిగానీళ్ళుపోసిమూతపెట్టిఉడికించాలి.
తరువాతకొబ్బరి,పచ్చిమిర్చిమిశ్రమంవేసిఉడికించాలి.చల్లారకపెరుగువేసికలపాలిఅంతేరుచికరమైనమామిడిపులుసు
సిద్దం .........
No comments:
Post a Comment