Monday, October 24, 2011

సొరకాయ కూత్

కావలసినపదార్థాలు ;సెనగపప్పు -కప్పుకందిపప్పు -ఆరకప్పు,చింతపండు-కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,సొరకాయముక్కలు-కప్పు,
దనియాలు-మూడుస్పూన్,జిలకర-ఒకస్పూన్,మిరియాలు-పావుస్పూన్,ఎండుమిర్చి-పది,పచ్చికొబ్బరి-నాలుగుస్పూన్,
నూన-నాలుగుస్పూన్,తాలింపుదినుసులు-ఒకస్పూన్,కొత్తిమీర-కొద్దిగా,కరపకు-కొద్దిగా.......
తయారీ విధానం ;సెనగపప్పు,కందిపప్పు,సొరకాయముక్కలు,తీసుకోనిఉడికించుకొనిపక్కనపేట్టుకోవాలి.
ఒకబాణలోనూనవేసివేడిఅయినతరువాతజిలకర,దనియాలు,మిరియాలు,ఎండుమిర్చి,వేయించిచివరగాకొబ్బరివేసిదించాలి.
ఈవన్నికొద్దిగాచల్లారకపొడిచేసుకోవాలి.
ఈప్పుడుబాణలోనూనవేసివేడి అయినతరువాతతాలింపుదినుసులుకరపకు,వేయించి..ముందుగాఉడికించి.
పక్కనపేట్టుకున్నసొరకాయపప్పునువేసిబాగాకలపాలి.
కొద్దిసేపుతరువాతఉప్పు,పసుపు,చింతపండురసం,ముందుగాసిద్దంచేసిపెట్టుకున్నపొడివేసిమూతపెట్టాలి.
బాగాఉడికాకకొత్తిమీరచల్లిదించాలి.
రుచికరమైనసొరకాయకుట్ట సిద్దం ......

No comments:

Post a Comment