Tuesday, October 11, 2011

కొబ్బరి -పులుసు

కావలసినపదార్థాలు ;కొబ్బరితురుము -కప్పు ,చింతపండురసం -కప్పు ,పచ్చిమిర్చి-ఆరు,ఉల్లిపాయ -ఒకటి,
పసుపు -కొద్దిగా,ఉప్పు-కొద్దిగా,నూన-మూడుస్పూన్,వలుల్లి -పది,మినపప్పు -కొద్దిగా,జిలకర -ఒకస్పూన్,ఆవాలు-కొద్దిగా,
దనియాలు -కొద్దిగా,కరపకు -కొద్దిగా,కొతిమిరతరుగు -ఒకస్పూన్ ..
తయారీవిధానం ;కొబ్బరితురుము,పచ్చిమిర్చి,రుబ్బుకొనిపక్కనఉంచాలి.
బాణలోనూనవేడిఅయినతరువాతమినపప్పు,జిలకర,ఆవాలు,వలులి,పసుపు,దనియాలు,కరపకు,వేసిఇదునిమిషాలు
ఉల్లిపాయముక్కలు,వేసిచింత పండురసంవేయాలి.కొద్దిగానీళ్ళుపోసిరసంబాగామరిగాకకొబ్బరిముద్దనుకలిపికొద్దిగా
ఉడికించాకకిందకుదించాలి...కొబ్బరిపులుసుసిద్దం......

No comments:

Post a Comment