కావలసినపదార్థాలు;చికెన్-పావుకిలో,నూన-పావుకప్పు,ఉప్పు -కొద్దిగా,మిరియాలపొడి -ఒకస్పూన్,కారం-ఒకస్పూన్ ,
టమాటోసాస్-మూడుస్పూన్,కసూరిమేది-ఒకస్పూన్,క్రీం -మూడుస్పూన్,ఆలిఫ్ -పది,క్యారేట్-మూడు,క్యాలిఫ్లవర్ -కొద్దిగా
బీన్స్-కొద్దిగా,బేబీకార్న్-కొద్దిగా,బంగాళాదుంపలు -ఒకటి,చీజ్-కొద్దిగా,నెయ్యి -కొద్దిగా,..
తయారీవిధానం ;ఒకబాణలోమిరియాలపొడి,ఉప్పు,కారం,టమాటోసాస్,క్రీం,ఆలివ్,మిశ్రమంవల్లులిపేస్ట్,బాగాకలిపిచికెన్
ముక్కలకుపట్టించాలి.
తరువాతపెన్నంఫై కాల్చాలి.
క్యారేట్,క్యాలిఫ్లవర్,బీన్స్,బేబీకార్న్,బంగాళాదుంపలుపొట్టులోసహాపొడుగాతరగాలి.
బాణలో కొద్దిగానూనవేడిచేసిఈకూరముక్కలు,టమాటోసాస్,ఎండుమిర్చిగింజలు,కొద్దిగాఉప్పువేసిమగించాలి.
తరువాతచికెన్-స్తీక్ లోకలిపితినాలి.
అంతేచికెన్ -స్తీక్సిద్దం ..........
No comments:
Post a Comment