కావలసినపదార్థాలు ;పాలు-ఆరలీటర్ ,కోకోపొడి -మూడుస్పూన్,పంచదార -కప్పు,బెడ్ -ముక్కలు-మూడు,
జీడిపప్పు -ముడుస్పూన్,చర్రిపండు -కొద్దిగా,బాదంపప్పు -పది,కిస్మిస్ -కొద్దిగా,
తయారీవిధానం ;ఒకగిన్నలోపాలుపోసిస్టవ్,మీదఉంచాలి .
బాగామరిగాకబెడ్,ముక్కలు,కోకోపొడి,జీడిపప్పు,పంచదార,పొడివేసిబాగాకలపాలి .
తరువాతగిన్ననుస్టవ్,మీదఉంచిగట్టిపడ్డాకపొడిగాఉన్నప్లేట్లో తీసుకోవాలి.
మిశ్రమంలో జీడిపప్పు,బాదం,కిసమిస్,లలోఆలకరించిముక్కలుకోయాలి.
ఆచ్చాంచాక్లేట్కనిపించాలఈ హల్వాఫ్రీజ్లో పేదితేసరిపోతుంది...చాక్లేట్,హల్వాసిద్దం .....
No comments:
Post a Comment