కావలసినపదార్థాలు ;బెడ్,ముక్కలు-పది ,బొంబాయిరవ్వ-ఆరకప్పు,బియ్యంపిండి -ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా ,
మినపప్పు-ముడుస్పూన్,ఉల్లిపాయతరుగు -కప్పు,ఆల్లం -కొద్దిగా,కరపకు -కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,పచ్చిమిర్చి-నాలుగు,
పెరుగు-కప్పు,నూన-ముడుస్పూన్,
తయారీవిధానం;బెడ్,ముక్కలఅంచులనుతొలగించినీళ్ళలోముంచితీసి పక్కనపెట్టాలి.
తరువాతబొంబాయిరవ్వ,బియ్యంపిండి,ఉప్పు,పెరుగు,కలిపిగరేటజారుగాకలిపిఉంచాలి.
ఈప్పుడుబాణలోనూనవేసిఆవాలు,మినపప్పు,ఉల్లిపాయతరుగు,ఆల్లంతరుగు,కరపకు,పచ్చిమిర్చి,వేసిఆవిబాగామాగక
బెడ్,మిశ్రమంలోవేసిబాగాకలపాలి.పెన్నంఫై దోశవేసికొద్దిగాఉల్లిపాయతరుగుతగిలించిబాగాఉండునుఅంతేరుచికరమైనబెడ్,దోశసిద్దం .........
No comments:
Post a Comment