Friday, October 21, 2011

బియ్యంపిండి -ఉల్లికుడుములు

కావలసినపదార్థాలు ;బియ్యంపిండి -మూడుకప్పులు,ఉల్లికాడలు-కప్పు,పచ్చిమిర్చిముద్ద-మూడుస్పూన్,ఉప్పు -కొద్దిగా ,
కొత్తిమిర -కొద్దిగా,కరపకు -కొద్దిగా,ఆవాలు -ఒకస్పూన్,జిలకర -ఒకస్పూన్,నూన-నాలుగుస్పూన్.

తయారీవిధానం;ఒకబాణలోమూడుకప్పులనీళ్ళువేసిస్టవ్,మీదపెట్టాలి .
నీళ్ళుమరిగాకపచ్చిమిర్చిముద్ద,ఉప్పు,బియ్యంపిండి,ఉల్లికాడలువేసిబాగాకలపాలి.
కొద్దిసేపుఅయినతరువాతకిందకుదించాలి.
చల్లారకనూనరాసుకొనిచిన్నచిన్నబిళ్ళలచేసుకొనిపక్కనపెట్టాలి.
ఈప్పుడుబాణలోనూనపోసిఆవాలు,జిలకర,కొత్తిమిర,కరపకువేసిఅందులోబిళ్ళలనువేసిబాగాకలిపేకిందకుదించాలి.
కుడుములు సిద్దం వాటినిక్యారేట్,ఉల్లిపాయలతోఆలకరించుకోవాలి.
రుచికరమైనబియ్యంపిండిఉల్లికుడుములుసిద్దం ..........

No comments:

Post a Comment