కావలసినపదార్థాలు ;చికెన్ -పావుకిలో,పాలకూర -నాలుగుకట్టలు,వల్లులి-మూడు,జిలకర -ఒకస్పూన్ ,
పచ్చిమిర్చి -మూడు,నూన-ఒకస్పూన్,ఉప్పు -కొద్దిగా,
తయారీ విధానం ;చికెన్,ముక్కలనుశుబ్రముగాకడిగిఉప్పు,కారం,పట్టించిపక్కనఉంచాలి .
పాలకురానుశుబ్రముగాకడిగిమూడునిముషాలుఉడికించాలి.తరువాతరుబ్బుకోవాలి.
బాణలోనూనవేసికాగాకజిలకరవేయాలి.పచ్చిమిర్చి,వలుల్లివేయాలి .
తరువాతపాలకూరపేస్ట్,ఉప్పువేసివేగాకచికెన్,ముక్కలనువేసిఇదునిమిషాలుఉడికించిదించాలి .
అంతేపాలకూర,చికెన్సిద్దం .....
No comments:
Post a Comment