Thursday, October 13, 2011

మంచురియా

కావలసినపదార్థాలు;గోధుమపిండి-ఆరకప్పు,మైదాపిండి-కప్పు,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,
గరంమసాలా-ఒకస్పూన్,ఉల్లిపాయ-ఒకటి,టమాటగుజ్జు -ఆరకప్పు,జీడిపప్పు -కొద్దిగా,నూన-మూడుస్పూన్,
తయారీవిధానం;బాణలోగోధుమపిండి,మైదాపిండి,ఉప్పు ,కారం,గరంమసాలా,వేసిచపాతీపిండిలాకలుపుకొని పక్కనఉంచాలి.
గంటఅయినతరువాతచిన్నచిన్నఉండాలాచేసినూనవేడిఅయినతరువాతఉండలనువైఇంచితీయాలి.
ఉల్లిపాయలనుతరిగిరుబ్బుకోవాలి.
మరోబాణలోనూనవేడిఅయినతరువాతఉల్లిపాయముద్ద,జీడిపప్పుముద్ద,టమాటగుజ్జుచేర్చాలి.
ఇదునిమిషాలతరువాతఉప్పు,కారం,గరంమసాలా,వేసికొద్దిగానీళ్ళుపోయాలి.
తరువాతవాటిలోఉండలువేసికిందకుదించాలి.అంతేమంచురియాసిద్దం ......

No comments:

Post a Comment