Friday, October 21, 2011

లోకి చనమసాలా

కావలసినపదార్థాలు ;సొరకాయ-ఒకటి ,సెనగపప్పు-కప్పు,జిలకర -ఒకస్పూన్,నూన-మూడుస్పూన్,ఉప్పు -కొద్దిగా,
ఉల్లిపాయ-ఒకటి,పసుపు -కొద్దిగా,టమాట-ఒకటి,కొతిమిర -కొద్దిగా,చోళమసాలా -కొద్దిగా..
తయారీవిధానం;సెనగపప్పునుఉడికించుకోవాలి.
సొరకాయనుముక్కలుగాకోయాలి.
బాణలోనూనవేసితరువాతజిలకర,ఉల్లిపాయముక్కలువేసిఆల్లం,వల్లులివేసివైఇంచాలి.
తరువాతటమాటలు ,పసుపు,ఉప్పు ,సొరకాయముక్కలు,సెనగపప్పు,కొద్దిగానీళ్ళువేసిచోళమసాలావేసి కొతిమిరవేసి మూతపెట్టాలి.
తరువాతమూడుకూతలువచ్చాదాకాఉంచాలి .
అంతేరుచికరమైనలోకిచనమసాలాసిద్దం ..........

No comments:

Post a Comment