కావలసినపదార్థాలు ;ఆన్నం -కప్పు ,సెనగపప్పు -ఆరకప్పు,ఉల్లిపాయ -ఒకటి,సెనగపిండి -పావుకప్పు,పచ్చిమిర్చి -మూడు,
కొతిమిర -కొద్దిగా,ఆల్లంవలుల్లి -కొద్దిగా,నిమ్మరసం -ఆరస్పూన్,ఉప్పు -కొద్దిగా,నూన-వైఇంచడానికిసరిపడా....
తయారీ విధానం;సెనగపప్పునుఉడికించిఉంచాలి.
ఈప్పుడుసెనగపప్పు,ఆన్నం,ఉల్లిపాయ,ఉప్పు,ఆల్లంవలుల్లిఆన్నికలపిరుబ్బుకోవాలి.
ఈమిశ్రమానిగిన్నలోవేసిసెనగపిండి,కొతిమిరతురుము,నిమ్మరసంకలపాలి.
వాటినిబొండాలమాదిరిగావేసినూనలోవైఇంచితీయాలి.
రుచికరమైనరైస్ ,కబాబ్.సిద్దం ......
No comments:
Post a Comment