Sunday, October 9, 2011

మొక్కజొన్న కుర

కావలసినపదార్థాలు;మొక్కజొన్నగింజలు-కప్పు,ఉల్లిపాయ -ఒకటి,పచ్చిమిర్చి-మూడు,మైదాపిండి -ముడుస్పూన్,
ఆల్లంవైలుల్లి-ఒకస్పూన్,పాలు-కప్పు,క్రీం -ఒకస్పూన్ ,పసుపు -కొద్దిగా,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,జిలకర -కొద్దిగా ,
దనియాలపొడి -స్పూన్ నూన-ముడుస్పూన్,
తయారీవిధానం ;బాణలోనూన వేసిస్టవ్,మీదఉంచాలి.
ఉల్లిపాయముక్కలువైఇంచాలి.
తరువాతఆల్లం వైలుల్లి,పచ్చిమిర్చి,మొక్కజొన్నగింజలు,వేసి పసుపు,ఉప్పు,కారం,కలపాలి.
మొక్కజొన్నగింజలువేగవరకువైఇంచాలి.
తరువాతమైదాపిండి,పాలుకూడావేసిమూతఉంచాలి.
గింజలుఉడికాకదనియాలపొడి,జిలకరపొడి,వేసికలపాలి.
చివరగాక్రీంకిందకుదించాలి.
అంతేమొక్కజొన్నకురసిద్దందిన్నిపూరిలోతినాలి ......

No comments:

Post a Comment