కావలసినపదార్థాలు ;ఆనపకాయ-ఒకటి,ఉల్లిపాయ-ఒకటి,పాలు -ఒకకప్పు,ఉప్పు -కొద్దిగా,కారం-కొద్దిగా,పసుపు -కొద్దిగా,
పచ్చిమిర్చి-కొద్దిగా,నూన-మూడుస్పూన్,వల్లులి-కొద్దిగా,సెనగపప్పు -కొద్దిగా,మినపప్పు-కొద్దిగా,ఆవాలు -కొద్దిగా,
జిలకర-కొద్దిగా,ఎండుమిర్చి -మూడు,కరపాకు-కొద్దిగా,
తయారీవిధానం ;ఒకబాణలోనూనవేసివేడిఅయినతరువాతసెనగపప్పు,మినపప్పు,జిలకర,ఆవాలు,ఎండుమిర్చి,కరపాకు,
వల్లులి,వైఇంచుకోవాలి.
ఈప్పుడుఉల్లిపాయముక్కలు,వేసిమూడునిమిషాలుతరువాతఉప్పువేయాలి.ఆవితోవరగావేగిపోతాయి.
అందులోఆనపకాయముక్కలు,పసుపు,వేసిమూతపెట్టాలి.
నీటిలోకూరఉడికిపోతుందితరువాతపచ్చిమిర్చిముద్దకలుపుకోవాలి.
బాగాఉడికినతరువాతఆనపకాయముక్కలనుగరిటలోకొద్దిగావంటసోడాకలపాలి.
యీలచేయడం వల్లపాలుపగిలిపోకుండాఉండును.
ఈపుడుపాలుకలిపిఇదునిమిషాలుమించకుండాకిందకుదించాలి.
రుచికరమైనఆనపకాయపాలుపోసినకూరసిద్దం .......
No comments:
Post a Comment