కావలసినపదార్థాలు ;చికెన్ -కిలో,ఉల్లిపాయముద్ద-కప్పు ,ఆల్లంవైలుల్లిముద్ద-ఒకస్పూన్,జీలకరముద్ద -ముడుస్పూన్,
మిరియాల-ఒకస్పూన్,బంగాళాదుంపలు-నాలుగు,ఉప్పు -ఒకస్పూన్,ఆవనూన -నాలుగుస్పూన్,పసుపు -ఒకస్పూన్,
పలావ్ఆకు-ఒకటి,
తయారీవిధానం ;చికెన్-కడిగిఉప్పు,పసుపు,పట్టించిఉంచాలి.
బంగాళాదుంపలతొక్కతీసిముక్కలుకోసిఉప్పునీళ్ళుఉంచాలి.
బాణలోనూనవేసివేడిఅయినతరువాతపలావ్ఆకువేయాలి.
తరువాతఉల్లిపాయముద్దవేసివైఇంచాలిఆదిబాగావేగాకవైలుల్లిముద్దవేసిపచ్చివాసనపోయావరకువైఇంచాలి.
తరువాతజీలకరముద్దవేసివైఇంచాలి.
మసాలామరిఆరిగరుతూఉంటేకొద్దిగానీళ్ళువేసిచిలకరించాలి.
తరువాతచికెన్ఉప్పు,పసుపు,బంగాళాదుంపలువేసిబాగాకలపాలి.
చికెన్ఉడికినతరువాతమిరియాలపొడివేయాలి.
విడిగాబాణలోనీళ్ళుమరిగించితరువాతచికెన్-కూరలోవేసిపదినిమిషాలుఉడికించాలి.
అంతేరుచికరమైనజీరచికెన్సిద్దం .....
No comments:
Post a Comment