Saturday, October 29, 2011

పక్వాలు

కావలసినపదార్థాలు;మైదా-నాలుగుకప్పులు,సజ్జపిండి-ఇదుస్పూన్,నెయ్యి -మూడుకప్పులు,
కొబ్బరితురుము -ఇదుస్పూన్,పంచదార-ఆరకప్పు,యాలకులు-ఆరు,చెర్రీ-ఆరు,నూన-వేయించడానికిసరిపడా..
తయారీవిధానం;పంచదార,యాలకులుకలిపిపొడిచేయాలి.
మైదాలోసజ్జపిండికాగిననెయ్యి,కొబ్బరితురుమువేసిముద్దగాకలిపిమర్దించాలి.
తరువాతచిన్నఉండలుగాచేసుకొనితాడులాచేసిదాన్నిచక్రంలాచుట్టాలి.
వాటినినునాలోవేయించిపల్లంలోపెట్టుకోవాలి.
పంచదారయాలకులపొడినివాటిమీదచల్లాలి.
తరువాతచేరిముక్కలలోఆలకరించాలి.
రుచికరమైనపక్వాలుసిద్దం....

No comments:

Post a Comment