Saturday, October 15, 2011

మెంతి చక్లి

కావలసినపదార్థాలు;బెడ్,ముక్కలు -నాలుగు,పెరుగు -ఆరకప్పు,మైదా -పావుకప్పు,సెనగపిండి -పావుకప్పు,
కారం-ఆరటీస్పూన్,ఉప్పు -కొద్దిగా,మెంతితురుము -ఆరకప్పు,ఆల్లంతురుము -ఒకస్పూన్,
నూన-వైఇంచడానికిసరిపడ....
తయారీవిధానం ;బెడ్,ముక్కలనునలిపిపొడిలాచేయాలి .
అందులోమైదా,సెనగపిండి,పెరుగు,కారం,మెంతితురుము,ఆల్లంతురుము,ఆన్నివేసిజంతికలపిండిలాకలపాలి.
తరువాతపిండిముద్దనుజంతికలగొట్టంలోపెట్టికావలసినఆకారంలోవత్తిఎరగావైఇంచితీయాలి.
రుచికరమైనమెంతిచక్లి సిద్దం.....

No comments:

Post a Comment