Sunday, October 2, 2011

సాంబార్

కావలసినపదార్థాలు ;కందిపప్పు -కప్పు,టమాటాలు -నాలుగు,సొరకాయ -మూడు,మునాక్కాడ-ఒకటి ,
పచ్చిమిర్చి -నాలుగు,ఆల్లం -ఒకస్పూన్,నిమ్మకాయ-మూడు,సాంబార్-పొడి ఒకస్పూన్,హాన్ని-ఒకస్పూన్ ,
కరపకు -కొద్దిగా,కోతిమిర్ -కొద్దిగా,ఆవాలు -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా ,జిలకర -ఒకస్పూన్ ,
తయారీవిధానం ;కందిపప్పుబాగాఉడికించిబాగారుబ్బుకోవాలి.
సొరకాయ,మునాక్కాడముక్కలు బాగా తరగాలి.
టమాటరసం తీసి పక్కనపెట్టుకోవాలి.ఈప్పుడు ఒకబాణలోతరిగినకూరలనుటమాటరసంలోకలపాలిపచ్చిమిర్చి,ఆల్లం
మిశ్రంమంకొద్దిగాకరిపకు,కొతిమిర,తీసుకోనిక్కుకర్ లోమూడుకూతలువచ్కాదకముక్కలుఉడికాకనిమ్మరసంవేసి
సిద్దంగా ఉన్నకందిపప్పును కలిపిసాంబార్.పొడి వేసిపది నిమిషాలుదాకస్టవ్ మీదఉంచాలి.ఆవాలు ,జిలకర,కరపకు
తాలిపుపెట్టి సాంబార్లోకలపాలి .అంతేసాంబార్ సిద్దం .......

No comments:

Post a Comment