కావలసినపదార్థాలు ;కందిపప్పు-కప్పు ,ఎరకందిపప్పు -కప్పు ,పేసరపప్పు-ఆరకప్పు,సెనగపప్పు-ఆరకప్పు,
మినపప్పు-ఆరకప్పు,ఉప్పు -కొద్దిగా,పసుపు -ఒకస్పూన్,కరపకు -కొద్దిగా,ఎండుమిర్చి-మూడు,ఆవాలు -కొద్దిగా,
ఇంగువ -ఆరస్పూన్,నూన-మూడుస్పూన్,
మసాలాముద్దకోసం ;టమాటాలు-మూడు,పచ్చిమిర్చి -నాలుగు,ఆల్లం -చిన్నముక్కలు,కొతిమిర -కట్ట ,వలుల్లి -ఇదు ,
జిలకర -ఒకస్పూన్,
తయారీవిధానం ;మసాలాకోసంతీసుకున్నఆన్నిరుబ్బుకోవాలి.
పప్పులుఆన్నికలిపిపసుపువేసికొద్దిగానీళ్ళువేసిఉడికించుకోవాలి .
బాణలోనూనవేసిఆవాలు,ఎండుమిర్చి,ఇంగువ,కరపకు,వేసితరువాతమసాలాముద్దవేసివైఇంచాలి.మంచివాసనవసుతూఉండగా
పప్పుని వేసిఆరకప్పునీళ్ళువేసిఉడికించిదించాలి.
చివరగాకొతిమిరవేసికలపాలి .
రుచికరమైనపంచారతాన్-దాలుసిద్దం ..............
No comments:
Post a Comment