Saturday, October 15, 2011

టమాటమొక్కజొన్న కూర

కావలసినపదార్థలు ;మొక్కజొన్నగింజలు-కప్పు,పనీరు -ముక్కలుకొద్దిగా,ఉల్లిపాయలు -మూడు,టమాట -మూడు,
ఆల్లం-చిన్నముక్క,వైల్లులి-మూడు,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,పసుపు -కొద్దిగా,గరంమసాలా-ఒకస్పూన్,
పాలు-ఆరకప్పు,పంచదార-ఒకస్పూన్,నూన-మూడుస్పూన్,కొతిమీర-కట్ట,పచ్చిమిర్చి-మూడు,
తయారీవిధానం ;మొక్కజొన్నగింజలనుఉడికించిపక్కనఉంచాలి.
ఆల్లం,వలుల్లినిరుబ్బుకోవాలి.
ఉల్లిపాయలనుకూడారుబ్బుకోవాలి.
ఈప్పుడుబాణలోనూనవేడిఅయినతరువాతఉల్లిపాయముద్దవేసిపచ్చివాసనపోయావరకువైఇంచితరువాతఆల్లం,వలుల్లి
ముద్దవేసి మూడునిమిషాలఅయినతరువాతటమాటగుజ్జు,ఉప్పు,కారం,గరంమసాలా,మొక్కజొన్నగింజలు,పనీరువేసి
మూతపెట్టాలి.పావుగంటతరువాతపచ్చిమీర్చి,కొద్దిగానీరుపోసి సన్ననిమంటఫైఉంచాలి.
ఇదునిమిషాలతరువాతపాలువేసికొద్దినిమిషాలఅయినతరువాతకిందకుదించాలి .
అంతేటమాటమొక్కజొన్నకూరసిద్దం .....

No comments:

Post a Comment