కావలసిన పదార్థాలు ;పెసర పప్పు-కప్పు ,బియము -ఒక కప్పు ,ఆవాలు -కొద్దిగా ,జిలకర -కొద్దిగా ,మినపప్పు -ఒకస్పూన్ ,శనగ పప్పు -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి -నాలుగు,ఎండుమీర్చి -ఇదు ,వేరు శనగ పప్పు -పావులోసగం ,కరపకు -నాలుగు ఆకులు ,నున -నాలుగు స్పూన్ ,ఉప్పు -కొద్దిగా
తయారీ విధానం ;పెసర పప్పు దోరగా వైఇంచిగ్రాండ్ అయిన తరువాత పొడిపెట్టుకోవాలి .బియాముకడిగి ఆన్నమువండుకోవాలి .తరువాత బాణలోనున వేడి అయిన తరువాత ఆవాలు ,జిలకర ,మినపపప్పు ,శనగపప్పు ,పచ్చి మీర్చి ముక్కలు ,ఎండుమీర్చి ,కరపకు ,వేసి పోపు పెట్టుకోవాలి .ఈపుడు చల్లారిన ఆన్నములో ముందుగా పెట్టుకున్న పేసరపొడి ,సరిపడా ఉప్పు ,పోపు కలపాలి .కమ్మనిపేసర పొడి పొంగలి రడి.
No comments:
Post a Comment