కావలసిన పదార్థాలు :సేమియా -ఒక కప్పు ,కొబ్బరి తురుము -ఒకకప్పు ,పంచదార -ఒకకప్పు ,నెయ్యి -మూడు స్పూన్ ,యాలకుల పొడి -ఒకస్పూన్ ,పాలు -ఒకకప్పు ,జీడిపప్పు -ఒకస్పూన్ ఎండుదక్ష -ఒకస్పూన్ ,
తయారివిధానం:బాణలో ఆర స్పూన్ నెయ్యి తీసుకోని సేమియా ను దోరగా వైఇంచి ...నీళ్ళువేసి ఉడికించి పెట్టుకోవాలి .ఈపుడు బాణలో కొబ్బరి తురుము తీసుకోని అందులో సరిపడా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టుకోవాలి .కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయదాకాతిపాలి .తరువాత పంచదార వేసి కరిగాక ..అందులో ఉడికిన సేమియా ,యాలకుల పొడి ,నెయ్యి కలపాలి .కోదినిముషాలు అయిన తరువాత పాలు వేయాలి .తరువాత జీడిపప్పు ,ఎండు దక్ష ,పలుకులు వేసి కిందకు దింపాలి ,వేడి వేడి కొబ్బరి పాయసం సిద్దం ,
No comments:
Post a Comment