Sunday, October 17, 2010

కొబ్బరి హల్వా

కావలసిన పదార్థాలు :పచ్చికొబ్బరి తురుము -ఒకకప్పు ,పంచదార -ఒకకప్పు ,యాలకులు -నాలుగు,నెయ్యి -ఆర కప్పు ,జీడిపప్పు -పది ,ఎండుదక్ష -మూడు స్పూన్ ,
తయారీ విధానం :కొబ్బిరి తురుము ,జీడిపప్పు ,ఎండు దక్ష ,నునెయ్యి లోవిడివిడిగా వైఇంచిపెట్టుకోవాలి.తరువాత మరో పాత్రలో పంచదార ,సరిపడా నీళ్ళుతీసుకోని స్టవ్ మీద పెట్టాలి .పంచదార కరిగిపాకం తయారు అయిన తరువాత కొబ్బరి తురుమువేసి తిపుతూ ఉండాలి .పదార్థం గట్టి పడుతుండగా అందులో వైఇంచిన జీడిపప్పు ,ఎండుదక్ష ,మిగిలిన నెయ్యి కలపాలి .పది నిముషాలు అయిన తరువాత యాలకులపొడి వేసి కిందకు దించాలి .రుచి కరమైన కొబ్బరి హల్వా రడి .

No comments:

Post a Comment