
కావలసిన పదార్థాలు :మటన్-ఆరకిలో,ఉప్పు -కొద్దిగా,కారం-ఒకస్పూన్,గరంమసాలా-ఒకస్పూన్,షజిర -ఒక స్పూన్ ,అల్లం పలుకులు -ఒకస్పూన్ ,వైలుల్లి -ఒకస్పూన్,పచ్చిమీర్చి -పది ,చీజు-కొద్దిగా,కొతిమీర తురుము -ఆర కప్పు,.
తయారీ విధానం:ఓ పాత్రలో ఫై పదార్థాలన్నీ బాగాకలపాలి.తరువాత చాలామైతగాచేసుకోవాలి.ఈప్పుడు కొతిమీర తురుము చేర్చాలి.ఈమిశ్రామాన్నిఈనుప కడ్డికి పోడుగాతగిలించాలితందురులో కాల్చితే సరిపోతుంది .గిల్.పెట్టి స్టవ్ మీద కాల్చితే సరిపోతుంది.కమ్మనిసుఖి కబాబ్ సిద్దం ....
No comments:
Post a Comment