Wednesday, October 27, 2010

తంగి కబాబ్

కావలసినపదార్థాలు :చికెన్-కిలో,అల్లంవైలుల్లి-ఒకస్పూన్,నిమ్మరసం-ఆరకప్పు,ఉప్పు-కొద్దిగా,కారం-ఒకస్పూన్,గరం మసాలా-కొద్దిగా,కసూరిమేతిపొడి-కొద్దిగా,మైదా -కొద్దిగా,మొక్కజొన్నపిండి -కొద్దిగా,కోడిగుడ్డు-నాలుగు,నూన-వైఇంచ డానికిసరిపడా.
తయారీ విధానం :చికెన్,శుబ్రముగా కడిగి .కత్తితోగాటులుపెట్టాలి.అల్లం వైలుల్లి రుబ్బినిమ్మరసంఉప్పుకలపాలి .ఈమిశ్రామాన్ని చికెన్.పట్టించిగంటనానపెట్టాలి .ఈప్పుడు కోడిగుడ్డుసోనకుమైదా,మొక్కజొన్నపిండి,కారం ..మిగిలిన మసాలాలు చేర్చినీటిలోమరి పలుచగాకాకుండా పిండిలా కలిపిపెట్టుకోవాలి.బాణలోనూన వేడి అయిన తరువాతముందుగాసిద్దం చేసుకున్నచికెన్.మిశ్రమములో ముంచి..నూనలో వేయాలి.బంగారువర్ణంలోకి వచ్చాదకవైఇంచాలి.అంతేతంగి చికెన్.తయార్ఉల్లిపాయముక్కలుపుదినాచట్నితో కలిపితినాలి ..అంతే రుచికరమైనతంగికబాబ్ రడి ..

No comments:

Post a Comment