Sunday, October 24, 2010

ఉల్లిఫుడ్.రైస్


కావలసిన పదార్థాలు :ఆన్నము-కప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు -కప్పు ,నూన-మూడు స్పూన్ ,ఆవాలు -ఒకస్పూన్ ,పచ్చిమీర్చి -మూడు,వైల్లులి -నాలుగు ,ఉప్పు -కొద్దిగా,మిరియాల పొడి -ఒకస్పూన్ ,కొతిమీర-కట్ట ,
నిమ్మరసం-మూడు స్పూన్,నెయ్యి -మూడు స్పూన్ ,.
తయారీ విధానం:బాణలోనూన వేడి చేసి ఆవాలు ,పచ్చిమీర్చి,వైల్లులి ,వైఇంచాలి.మూడు నిముషాలు అయిన తరువాత ఉల్లిపాయముక్కలు,వేసిగోధుమవర్ణంలోకి వచ్చాదాకావైఇంచి ఉప్పు ,మిరియలాపొడి ,కలపాలి.ఈప్పుడు ఆన్నము వేసి ..సన్నని మంట ఫై ఉంచి బాగా వైఇంచాలి.ఇదు నిముషాలు అయిన తరువాత నెయ్యి వేసి ..దించాలి .తరువాత నిమ్మరసం కలపాలి.తినతాప్పుడు కొతిమీర వేసి కలపాలి .అంతేరుచికరమైన ఉల్లి ఫుడ్.రైస్ రడి ..

No comments:

Post a Comment